నంద్యాలలోని ఎస్పీవైరెడ్డి ఆగ్రో డిస్టిలరీ ఇన్‌ఛార్జి అధికారిణిగా ఉన్న మద్య నిషేధ అబ్కారీ శాఖ సీఐ హెప్సిబారాణిపై సస్పెన్షన్ వేటు పడింది. కఠినమైన లాక్‌డౌన్ అమలులో ఉండగా.. ఏప్రిల్‌లో డిస్టిలరీ నుంచి 22 బాక్సుల మద్యం అక్రమంగా తరలిస్తుండగా నంద్యాల పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ అక్రమ రవాణాలో సీఐ హెప్సిబారాణి హస్తం కూడా ఉందని విచారణలో తేలగా... ఉన్నతాదికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: