ఆదోనిలో మాజీ ఎంపీ బుట్టా రేణుక పర్యటించారు. నాలుగు రోజుల క్రితం కలుషిత నీరు తాగి అరుణ జ్యోతినగర్లో ఒకరు మృతి చెందారు. 100 మంది అస్వస్థతకు గురయ్యారు. అతిసారం బాధితులను ఆమె పరామర్శించారు. వ్యాధికి గల కారణాలు, బాధితులకు అందుతున్న వైద్యంపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటు వైకాపా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి: అక్కడ తొలికేసు..ఆయనను కించపరిచినందుకే!