కర్నూలులో లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు తానా ఫౌండేషన్ నిత్యావసర సరకులు పంపిణీ చేస్తోంది. నగరంలో 50 నుంచి 60 వేల మందికి నిత్యవసర కిట్లను ఇస్తున్నట్లు తానా ప్రతినిధి తెలిపారు.
కర్నూలులో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో సరకులు పంపిణీ చేశామని చెప్పారు. అలాగే.. నగరంలో రోజూ నాలుగు వేల మందికి ఉచితంగా ముడు పూటలా అన్నదానం చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: