కర్నూలు జిల్లాలో ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు వరుస దాడులు నిర్వహించారు. గడివేముల మండలంలోని బిలకల గూడూరు సమీపంలో నాటు సారా తయారీ కేంద్రంపై దాడులు చేశారు. 4500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
కర్నూలు నగరంలో జాతీయ రహదారిపై నాలుగవ పట్టణ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా పందులు తరలించే వాహనంలో 624 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు.
ఇదీ చదవండి: