కర్నూలులో హోరాహోరీగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - eenadu sports updates in kurnool
ఈనాడు స్పోర్ట్ లీగ్లో భాగంగా.. కర్నూలులో క్రికెట్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియంలో సీనియర్స్ విభాగంలో పోటీలు జరిగాయి. విజయం కోసం జట్లు పోటాపోటీగా తలపడ్డాయి.
ఈనాడు' స్పోర్ట్స్ లీగ్లో పోటాపోటీగా తలపడుతున్న జట్లు
By
Published : Jan 4, 2020, 2:00 PM IST
ఈనాడు' స్పోర్ట్స్ లీగ్లో పోటాపోటీగా తలపడుతున్న జట్లు