కర్నూలు(Kurnool) శిరివెళ్ల పోలీస్ స్టేషన్ వద్ద విద్యుత్ సిబ్బంది ఆందోళనతో ఉద్రిక్తత జరిగింది. శిరివెళ్ల సీఐ ఇంటి మీటర్‌ను లైన్‌మెన్ విజయ్‌కుమార్ తొలగించారు. ఆ కారణంతో లైన్‌మెన్‌ను స్టేషన్‌కు పిలిచి మరీ దాడి చేసినట్లు సీఐ చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. విజయ్‌కుమార్‌ను స్టేషన్‌లో బంధించారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సీఐ తీరుకు నిరసగా శిరివెళ్ల పీఎస్‌కు విద్యుత్‌ను నిలిపివేశారు.
ఇదీ చదవండి: కర్నూలు: చాగలమర్రిలో అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం