ETV Bharat / state

మహానంది పుణ్యక్షేత్రంలో దసరా ఉత్సవాలు - kurnool dist

మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీ దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు అక్టోబరు 8వరకు జరగనున్నట్లు ఈవో మల్లికార్జున ప్రసాద్ తెలిపారు.

మహానంది పుణ్యక్షేత్రంలో దసరా ఉత్సవాలు
author img

By

Published : Sep 30, 2019, 8:34 AM IST

మహానంది పుణ్యక్షేత్రంలో దసరా ఉత్సవాలు

కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీ దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం వేదపండితులు గణపతి పూజ, గోపూజ, చండీహోమం కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాలలో గోమాతను తీసుకెళ్లి కలశపూజలు, అభిషేకాలు చేశారు. ఈ ఉత్సవాలు అక్టోబరు 8 వరకు జగరనున్నట్లు ఈవో మల్లికార్జున ప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి:బ్రహ్మోత్సవాలు... కోనేటి రాయుడి వైభవానికి తార్కాణం

Intro:AP_CDP_26_30_PITTALA_GULLU_AP10121

Body:అక్కడ కాంక్రీట్ భవనాలు లేవు సెల్ఫోన్ టవర్లు అసలే కనిపించవు. గ్రామాలకు దూరంగా కొండల మధ్య కంప చెట్టు పిట్టలు కొమ్మకొమ్మకో గూడు కట్టుకున్నాయి. ప్రజలు కాలనీలు కట్టు కుంటున్నట్లుగా మనమంతా ఒకే చోట ఉన్నట్లు పక్కపక్కనే పదుల సంఖ్యలో గూళ్ళు కట్టుకున్నాయి. కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట మిట్టమానుపల్లె మీదుగా బ్రహ్మంగారిమఠం వెళ్లే రహదారి కంపచెట్టుకు పిట్టల గూళ్ళు కనిపిస్తున్నాయి. కిచకిచ మంటూ సందడి చేస్తున్నాయి. దారిలో ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Conclusion:NOTE: సార్ వీడియో ఫైల్స్ రెండు భాగాలుగా పంపాను

AP_CDP_26_30_PITTALA_GULLU_PART 1_AP10121

AP_CDP_26_30_PITTALA_GULLU_PART 2_AP10121
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.