ETV Bharat / state

17 నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు - శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వార్తలు

శ్రీశైలంలో దసరా మహోత్సవాల నిర్వహణకు తేదీ ఖరారైంది. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో కె.ఎస్‌.రామారావు తెలిపారు

Dussehra celebrations in Srisailam from 17th
17 నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు
author img

By

Published : Oct 4, 2020, 2:22 PM IST

శ్రీశైలంలో ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో కె.ఎస్‌.రామారావు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరపనున్నట్లు వెల్లడించారు. గ్రామోత్సవాలు జరిపే అవకాశం లేకపోవడంతో ఆలయ ఉత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతి రోజూ పూజలు, అమ్మవారికి విశేష అలంకారాలు, వాహన సేవలు జరుగుతాయన్నారు.

ఇదీ చూడండి. కండలేరు జలాశయాన్ని వెంటాడుతోన్న బాలారిష్టాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.