ETV Bharat / state

జిల్లావ్యాప్తంగా దసరా ఉత్సవాలు..ఆకట్టుకున్న ప్రదర్శనలు - జిల్లా వ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు...

దసరా సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.

జిల్లా వ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు... ప్రత్యేకంగా నిలిచిన ప్రదర్శనలు
author img

By

Published : Oct 8, 2019, 11:57 PM IST

జిల్లా వ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు... ప్రత్యేకంగా నిలిచిన ప్రదర్శనలు

కర్నూలు జిల్లా నంద్యాల శ్రీ కాళికాంబ ఆలయం, ఆళ్లగడ్డలోని అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో దసరా పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి, శ్రీదేవి భూదేవి సహిత ప్రహ్లాద వరద స్వామికి అర్చకులు విశేష పూజలు చేశారు. అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఈ పూజలు నిర్వహించడం విశేషం... క్షేత్రం మొదటి పీఠాధిపతి జయంతి సందర్భంగా ఆయన విశేష పూజలు చేశారు.

ఆకట్టుకున్న ప్రదర్శనలు
దసరా పురస్కరించుకుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి... ముగుస్తాయి. కానీ దసరా వేషాలు లేని దసరా పండుగను ఉహించుకోలేం. ఈ వేషాలను నంద్యాలలో ప్రదర్శించారు. వేషాలు కనుమరుగవుతున్న తరుణంలో ఉప్పరిపేట యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు కాలనీల్లో జరిగిన ఈ ప్రదర్శనను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. భద్రకాళి రూపంలో వేషం.. రాక్షసులను సంహరించే తీరు డప్పుల శబ్దాలు.. నృత్యాలతో అలరించారు.

ఇవీ చదవండి

400 ఏళ్ల నాటి ఉత్సవం... మైసూరు దసరా ప్రత్యేకం!

Intro:ap_knl_21_08_dasara_av_AP10058
యాంకర్, దసరా సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాల శ్రీ కాళికాంబ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి భక్తులు ఆలయానికి వస్తున్నారు

Body:దసరా పండుగ

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

TAGGED:

dasara
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.