ETV Bharat / state

నంద్యాల వ్యవసాయ పరిశోధనా ఏడీఆర్​గా మురళీ కృష్ణ బాధ్యతల స్వీకరణ - నంద్యాల వ్యవసాయ పరిశోధనా ఎడిఆర్ గా డా.మురళి కృష్ణ బాధ్యతల స్వీకరణ

కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్​ డాక్టర్ సంపత్ కుమార్ ఆకస్మిక బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అక్కడే పనిచేస్తున్న డాక్టర్.మురళీ కృష్ణను నియమించారు.

Dr. Murali Krishna taken charge as Nandyala Agricultural Research ADR
నంద్యాల వ్యవసాయ పరిశోధనా ఎడిఆర్ గా డా.మురళి కృష్ణ బాధ్యతల స్వీకరణ
author img

By

Published : Jul 3, 2020, 7:47 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్​ డాక్టర్ సంపత్ కుమార్ ఆకస్మిక బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అక్కడే పనిచేస్తున్న డాక్టర్​ మురళి కృష్ణను నియమించారు. డాక్టరు సంపత్​కుమార్ నుంచి మురళి కృష్ణ బాధ్యతలు తీసుకున్నారు. డాక్టర్ సంపత్​కుమార్​ను కల్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయ కర్తగా బదిలీ చేశారు.

ఇవీ చదవండి: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు...తప్పిన ప్రమాదం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.