కర్నూలు జిల్లాలో లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల తరువాత ప్రజలు బయటికి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆహారం కోసం అనాథలు, అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది దాతలు కర్నూలు ప్రభుత్వాసుపత్రి ముందు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రజలు వ్యక్తిగత దూరం పాటించే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఇదీ చూడండి: