పిచ్చికుక్క దాడిలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. కర్నూలు జిల్లా పాణ్యంలో ఇంటి ముందు చిన్నారులు ఆడుకుంటుండగా కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో ఐదు సంవత్సరాల మహిధర్, నాలుగేళ్ల జావిదకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి కర్నూలు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పిచ్చికుక్క దాడిలో చిన్నారులకు గాయాలు - dog-beat-kids
కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లులో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఇద్దరు చిన్నారులపై దాడి చేశాయి.
dog-beat-kids
పిచ్చికుక్క దాడిలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. కర్నూలు జిల్లా పాణ్యంలో ఇంటి ముందు చిన్నారులు ఆడుకుంటుండగా కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో ఐదు సంవత్సరాల మహిధర్, నాలుగేళ్ల జావిదకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి కర్నూలు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3
Body:గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు లో ఏరువాక ప్రోగ్రాంలో లో పాల్గొన్న ప్రకృతి వ్యవసాయ ప్రభుత్వ సలహాదారు విజయ్ కుమార్ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకి ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏరువాక కార్యక్రమం మనం జరగడం ఎంతో బాగుందని దానికి నేను రావడం ఇంకా బాగుందని ప్రకృతి వ్యవసాయ శాఖ సలహాదారుడు విజయ్కుమార్ అన్నారు
బైట్ విజయ్ కుమార్ ప్రకృతి వ్యవసాయ ప్రభుత్వ సలహాదారుడు
Conclusion:గుంటూరు జిల్లా ఏరువాక సందడి