కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీకి ఐసీఎంఆర్ అనుమతి లభించనుంది. అందుకు కరోనా నుంచి కొలుకున్న వారి దగ్గర నుంచి ప్లాస్మాను వైద్యులు సేకరిస్తున్నారు. కరోనాను జయించిన ఆరుగురు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వైద్యాధికారులు వారిని అభినందించారు. ప్లాస్మాను విరాళంగా ఇచ్చి కరోనా బాధితులను ఆదుకోవాలని వైద్యురాలు అచ్యుతా కోరారు..
ఇది చదవండి అచ్చెన్నాయుడి అరెస్టును వ్యతిరేకిస్తూ.. తెదేపా నేతల నిరసన