ETV Bharat / state

RAGHAVENDRASWAMY MATAM: మంత్రాలయంలోని 8 మంది ఉద్యోగులపై వేటు - శ్రీరాఘవేంద్ర స్వామి మఠం స్టోర్‌రూమ్‌లో చక్కెర చోరీ

DISMISSAL OF EMPLOYEES IN MANTHRALAYAM: కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో పనిచేస్తున్న 8 మంది మహిళా ఉద్యోగులపై వేటు పడింది. శ్రీరాఘవేంద్ర స్వామి మఠం స్టోర్‌ రూమ్‌లో నుంచి చక్కెర దొంగిలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

dismissal-of-8-female-employees-who-stole-sugar-in-raghavendra-swamy-matam
మంత్రాలయంలోని 8 మంది మహిళా ఉద్యోగులపై వేటు
author img

By

Published : Nov 29, 2021, 12:00 PM IST

Sugar theft in Sriraghavendra Swamy matam: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో పనిచేస్తున్న ఎనిమిది మంది మహిళా ఉద్యోగులపై వేటు పడింది. ఉగ్రాణంలో చక్కెర చోరీ చేసినందుకే వారిని తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం ఆరుగురు ఎన్ఎంఆర్, ఇద్దరు ఒప్పంద సిబ్బంది తొలగించినట్లు వివరించారు.

ఇదీ చూడండి: bus accident: బస్సు బోల్తా...27 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.