ETV Bharat / state

యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని ధర్నా

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను నిలిపివెయ్యాలని కర్నూల్లో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

author img

By

Published : Aug 12, 2019, 12:03 AM IST

నల్లమలలో యురేనియం తవ్వకాలను నిలిపివెయ్యాలంటూ ధర్నా
నల్లమలలో యురేనియం తవ్వకాలను నిలిపివెయ్యాలంటూ ధర్నా

కర్నూల్​లో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను నిలిపివేయాలంటూ కలెక్టరెట్ ఎదుట ధర్నా చేపట్టారు. యురేనియం తవ్వకాల నుంచి నల్లమల అటవీ ప్రాంతాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో ర్యాలీ చేశారు. ఈ తవ్వకాల వల్ల కృష్ణా నది యురేనియం మూలకాలతో కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది చూడండి: పసందైన విందు ధర కేవలం 500 గ్రా. ప్లాస్టిక్​

Intro:ap_vja_38_11_eedharu_hatmahatyatnam_avb_ap 10122. కృష్ణాజిల్లా నూజివీడు. పురుగులమందు సేవించి ఇరువురు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురు గాక నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన సంఘటన. వేర్వేరు సంఘటనల్లో ముసునూరు మండలం కాట్రేనిపాడు చెందిన రజిని చీమల మందు తినడంతో అస్వస్థతకు గురైంది చాట్రాయి మండలం కు చెందిన పూజ అనే గర్భవతి అయిన మహిళ పురుగుల మందు సేవించడంతో తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది ఈ ఇరువురిని సమీప ప్రజలు నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు సకాలంలో వైద్య సేవలు అందడంతో ఇరువురు మహిళలు ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా నే ఉన్నట్లు వైద్య నిపుణులు శ్రీకాంత్ తెలిపారు. బైట్స్. 1) శ్రీకాంత్ గవర్నమెంట్ హాస్పటల్ వైద్య నిపుణులు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:కుటుంబ కలహాలతో ఇరువురు మహిళలు పురుగుల మందు సేవించారు పరిస్థితి నిలకడగానే ఉంది

Conclusion:కుటుంబ కలహాలతో ఇరువురు మహిళలు పురుగులమందు సేవించారు పరిస్థితి నిలకడగానే ఉంది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.