ETV Bharat / state

శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. తరలివస్తున్న భక్తులు

Shivaratri brahmostavam's in Srisailam: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం మహాక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు.. నల్లమల్ల అడవుల గుండా పాదయాత్ర చేస్తూ.. భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

devotees reaching to srisailam by walk through nallamalla forest area for Shivaratri brahmostavam's
శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. నల్లమల అడవుల గుండా చేరుకుంటున్న భక్తులు
author img

By

Published : Feb 25, 2022, 4:03 PM IST

నల్లమల అడవుల గుండా శ్రీశైలం చేరుకుంటున్న భక్తులు

Shivaratri brahmostavam's in Srisailam: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం మహాక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ ప్రాంగణాలు, పురవీధులు రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో మెరుస్తున్నాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భారీగా భక్తజనం తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల భక్తులు నల్లమల అడవుల గుండా శ్రీశైలానికి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. నడక మార్గంలో వచ్చే భక్తులకు నాగలూటి, కైలాస ద్వారం వద్ద.. దాతలు అన్నదానం నిర్వహిస్తున్నారు. దేవస్థానం తరఫున తాత్కాలిక వసతి, మంచినీటి సదుపాయాలు కల్పించారు.

ఇదీ చదవండి:

Amaravati Farmers Deeksha: జగన్‌ను దారికి తెచ్చే వరకూ పోరాటం ఆగదు.. అమరావతి రైతులు, మహిళలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.