కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రావణ మాస ఉత్సవాలను శ్రీ గుంటి రంగస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. వందలాది మంది గ్రామస్థులు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంగభద్ర నదికి నడిచి వెళ్లారు. వారితో పాటు తీసుకెళ్లిన వేట కొడవళ్లను పూలతో అలంకరించారు. గోవింద నామ స్మరణ చేస్తూ తిరిగి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు ఆలయం చుట్టూ పడుకున్న భక్తులపైనుంచి.. నదికి వెళ్లి వచ్చిన వారు నడుచుకుంటూ వెళ్లారు. ఇలా చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరతాయని.. ఆర్యోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకంగా అర్చకులు చెప్పారు.
ఇదీ చూండండి: