ETV Bharat / state

జగజ్జనని అమ్మవారి సేవలో డిప్యూటీ స్పీకర్

నంద్యాలలోని జగజ్జనని అమ్మవారి అలయాన్ని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దర్శించుకున్నాారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

author img

By

Published : Mar 9, 2020, 7:08 AM IST

Deputy Speaker who visited the seller
అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్

కర్నూలు జిల్లా నంద్యాలలోని జగజ్జనని అమ్మవారి అలయాన్ని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులు దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహానంది అలయాన్ని సందర్శించి శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామికి పూజలు చేశారు. ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చూడండి:కర్నూలు జిల్లా అదనపు ఎస్పీగా గౌతమి సాలి

For All Latest Updates

TAGGED:

deputy
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.