SRISAILAM DAM: శ్రీశైలం జలాశయాన్ని డ్యామ్ సేఫ్టీ ప్యానల్ కమిటీ సందర్శించింది. ఏబీ పాండ్యన్ ఆధ్వర్యంలో.. ఆనకట్ట స్థితిగతులను నిపుణులు పరిశీలించారు. డ్యాం ప్రస్తుత నీటి నిల్వ పరిస్థితులపై.. సంబంధిత అధికారుల ద్వారా ఆరాతీశారు. శ్రీశైలం జలాశయం నిర్వహణ, సమస్యలపై సమీక్షించారు.
ఇదీ చదవండి: తల్లి చనిపోతే పట్టించుకోని కొడుకులు.. కూతుళ్లే ఆ 'నలుగురి'గా మారి..