ETV Bharat / state

విషాదం... విద్యుదాఘాతంతో రైతు మృతి - latest news on karnool

కర్నూలు జిల్లా గడివేముల మండలం పైబొగుల గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు మృతిచెందాడు. పత్తి పంటకు నీరు పెట్టడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

current shock to farmer at karnool district
విద్యుదాఘాతంతో రైతు మృతి
author img

By

Published : May 27, 2020, 8:43 PM IST

కర్నూలు జిల్లా గడివేముల మండలం పైబొగుల గ్రామంలో విషాదం జరిగింది. విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. పత్తి పంటకు నీరు పెట్టడానికి వెళ్లి... మోటార్ వేసే సమయంలో కరెంట్ షాక్​కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.

ఇదీ చదవండి: రాజ్యాంగ వ్యవస్థలపై వ్యాఖ్యలను ఉపేక్షించం:డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.