కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని కలెక్టర్ వీరపాండియన్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. కరోనా కట్టడికి కర్ఫ్యూ విధించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
'కర్నూలులో కరోనా కట్టడికి కర్ఫ్యూ' - india fights against carona
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని కలెక్టర్ వీరపాండియన్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి కర్ఫ్యూ విధించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
'కర్నూలులో కరోనా కట్టడికి కర్ఫ్యూ'