ETV Bharat / state

తుంగభద్ర పుష్కరాలు..మంత్రాలయానికి తరలివస్తున్న భక్తులు - మంత్రాలయంలో పుష్కర ఘాట్లు వార్తలు

కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర పుష్కరాలకు భక్తులు ఎక్కువసంఖ్యలో తరలివస్తున్నారు. రాఘవేంద్రస్వామిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు.

Pushkara Ghats in Mantralayam
మంత్రాలయంలో పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీ
author img

By

Published : Nov 23, 2020, 5:19 PM IST

రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తుంగభద్ర పుష్కరాలకు మంత్రాలయం తరలి వస్తున్నారు. ఘాట్ల వద్ద పుష్కర స్నానం చేసి పూజలు నిర్వహించిన... అనంతరం రాఘవేంద్రస్వామిని దర్శించుకుంటున్నారు.

ఇదిలావుంటే నాగలదిన్నె, రాంపురం పుష్కర ఘాట్​ల వద్ద భక్తులు లేక వెలవెలబోతున్నాయి.

ఇదీ చూడండి. ఆటోల్లో మహిళల భద్రతకు 'అభయం'‌.. ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.