ETV Bharat / state

ఇరు వర్గాల తగాదా... ఐదున్నరకెరాల సజ్జ పంట వృథా

ఓ వర్గానికి చెందిన సజ్జ పంటను మరో వర్గం వారు నాశనం చేసి ట్రాక్టర్​లో తరలించిన ఘటన కర్నూలు జిల్లా పార్లపల్లెలో జరిగింది. తాము తెదేపాకు చెందిన వారమని వైసీపీ వర్గీయులే తమ పంటను తీసుకెళ్లారని బాధితులు ఆరోపించారు.

పంటను కోసి ట్రాక్టర్​పై తరలిస్తున్న కూలీలు
author img

By

Published : Oct 31, 2019, 8:21 AM IST

ఇరు వర్గాల మధ్య తగాదాల కరణంగా పంట నష్టం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లెలో ఇరు వర్గాల మధ్య తగాదా ఐదున్నరకెరాల సజ్జ పంట నాశనానికి కారణమైంది. గ్రామానికి చెందిన భీమన్న, కేశన్న కుటుంబాలు కొన్నేళ్లుగా మన్యం భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈసారి సజ్జ పంట వేయగా.. అదే గ్రామానికి చెందిన మరో వర్గం వారు పంటను కోసి ట్రాక్టర్​లో తరలించారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే తాము తెదేపా సానుభూతి పరులమని వైసీపీకి చెందినవారే తమ పంటను నాశనం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి:

డెంగీతో ఆంధ్రా వైద్యకళాశాల సహాయ ప్రొఫెసర్ మృతి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.