విశాఖ జిల్లాలో డెంగీతో ఆంధ్రా వైద్యకళాశాల సహాయ ప్రొఫెసర్ వందన (37) మృతి చెందారు. జ్వరంతో రెండు వారాల క్రితం కేజీహెచ్‌లో చికిత్స తీసుకున్నా కోలుకోలేదు. నాలుగు రోజుల క్రితం... మళ్లీ తీవ్రంగా జ్వరంవచ్చింది. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అప్పటి నుంచి జ్వరంతో పోరాడుతూ ఆమె ఈ సాయంత్రం మృతి చెందారు.
ఇవీ చదవండి