ETV Bharat / state

'ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే.. ఛార్జీలు పెంచడమేంటి?' - కర్నూలు టౌన్​లో సీపీఎం ధర్నా

విద్యుత్​ ఛార్జీలు తగ్గించాలంటూ సీపీఎం నేతలు కర్నూలులో విద్యుత్​ భవన్​ ముందు ధర్నా చేపట్టారు.

cpm protest in kurnool town for increasing power usage rates
కర్నూలు పట్టణంలో సీపీఎం ధర్నా
author img

By

Published : May 19, 2020, 7:18 AM IST

పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కర్నూలు​లో సీపీఎం ఆధ్యర్యంలో ధర్నా చేపట్టారు. నగరంలోని విద్యుత్​ భవన్​ ముందు చేపట్టిన ధర్నాలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు యం.ఏ. గఫూర్ పాల్గొన్నారు. పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో లాక్​డౌన్​ అనంతరం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లాక్​ డౌన్ సమయంలో ప్రజల వద్ద డబ్బు లేక ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ చార్జీలు పెంచడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

గుడివాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.