ETV Bharat / state

ఓర్వకల్లులో సీపీఎం నాయకుడు మధు పర్యటన - cpm madhu

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లో సిపిఎం నాయకుడు మధు పర్యటించారు. రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. వారికి తగిన సూచనలు అందించారు.

ఓర్వకల్లులో సీపీఎం నాయకుడు మధు పర్యటన
author img

By

Published : May 7, 2019, 11:06 AM IST

ఓర్వకల్లులో సీపీఎం నాయకుడు మధు పర్యటన

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పలు గ్రామాల్లో సీపీఎం నాయకుడు మధు పర్యటించారు. శకునాల గ్రామంలో ఉపాధి పనులను పరిశీలించి కూలీలతో సమావేశం నిర్వహించారు. కూలీలకు అందాల్సిన వసతులు, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుట్టపాడు గ్రామంలోని రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. రైతుల అనుమతులు లేకుండా పొలాలు ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులంతా కలిసికట్టుగా అధికారులను అడిగితే కోల్పోయిన పొలాలకు నష్టపరిహారం అందుతుందని సూచించారు.

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లో శ్రీ నీలమణి దుర్గ ఆలయ మహోత్సవాలు జరుగుతున్నాయి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 44వ మహోత్సవ కార్యక్రమాలు మంగళవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో పాతపట్నం తో పాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు సుదూరాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు సౌకర్యాలను కల్పిస్తున్నారు

చంద్రశేఖర్ పాతపట్నం 7382223322

Body:శ

Conclusion:ఠ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.