కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ.. సీపీఐ నేతలు మౌనదీక్ష చేపట్టారు.
కర్నూలు జిల్లా మద్దికేరలో ఆ పార్టీ నాయకులు దీక్షలో కూర్చున్నారు. పనుల్లేక అల్లాడిపోతున్న పేదలకు నగదు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
ఇవీ చదవండి: