ETV Bharat / state

టీ అమ్మారు.. పంచర్లు వేశారు.. చివరికి..!!

కర్నూలు జిల్లా డోన్​ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి రామాంజనేయులు వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేశారు.

author img

By

Published : Mar 22, 2019, 4:53 PM IST

సీపీఐ అభ్యర్ధి వినూత్న ప్రచారం
సీపీఐ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
కర్నూలు జిల్లా డోన్​ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి రామాంజనేయులు.. జనానికి ఆకట్టుకునేందుకు వినూత్నంగా ప్రయత్నించారు.ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంచారు.. కంకి కొడవలి గుర్తుకే ఓటు వేయాలని కోరారు. వీటితో పాటు.. టీ అమ్మారు. ద్విచక్ర వాహనాలకు పంచర్లు వేశారు. వామపక్షాలు, జనసేన పొత్తులో భాగంగా డోన్ నుంచి పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Intro:విజయనగరం జిల్లా పాలమూరు పట్టణంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సాలూరు గవర్నమెంట్ జూనియర్ ర్ కళాశాలలో జరుగుతున్నాయి ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు ఎన్నికలు జరుగు సమయం ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ఉత్తరాంధ్ర ఆచార్య అధ్యాపక ఉపాధ్యాయ ఓటుహక్కు లో ఉన్న వారందరూ ఓటును వినియోగిస్తున్నారు ఆలూరు మండలం లో 238 ఓటర్లు కలిగి ఉన్నారు ఎన్నికలు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థులు 8 మంది పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో అభ్యర్థులను బలపరిచి తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును వారి పేరు కి ఎదురుగా ఒకటో నెంబరు వేసి పోలింగ్ స్టేషన్ లో ఇవ్వబడిన తనను మాత్రమే ఉపయోగించాలి ఈ ఓటర్లలెక్కింపు 26వ తారీఖున జరుగుతుంది ఈ అభ్యర్థులకు ఎన్నో మిత్ర సంఘాలు బలపరుస్తున్నారు1 జన్నెల బాలకృష్ణ 2 ఆడారి కిషోర్ కుమార్.3 గాదె శ్రీనివాసులు నాయుడు ఇలాంటి అభ్యర్థులు 8 మంది పోటీ చేయుచున్నాను

Body:ఫ

Conclusion:ఠ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.