కర్నూలు జిల్లా కోడుమూరులో కోవిడ్-19 కేంద్ర బృందం పర్యటించింది. లక్ష్మీనగర్, రిజిస్ట్రార్ కార్యాలయం రెడ్ జోన్లను బృందం సభ్యులు పరిశీలించారు. కరోనా పాజిటివ్ కేసులపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సేతు యాప్‌పై బృంద సభ్యులు ఆరా తీశారు. తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని వారు సూచించారు. అనంతరం కోడుమూరులోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ మధుమతి ధూబే, డాక్టర్. సంజయ్ కుమార్, సాదుఖాన్ తదితరులు పాల్గొన్నారు.
కోడుమూరులో కేంద్ర బృందం పర్యటన - కర్నూలులో కోవిడ్-19 కేంద్ర బృందం పర్యటన
కర్నూలు జిల్లా కోడుమూరులో కోవిడ్-19 కేంద్ర బృందం పర్యటించింది. కోడుమూరులో కరోనా కేసుల వివరాలను బృంద సభ్యులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
![కోడుమూరులో కేంద్ర బృందం పర్యటన covid-19 central team visits to kodumuru in kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7181597-971-7181597-1589365955737.jpg?imwidth=3840)
కర్నూలు జిల్లా కోడుమూరులో కోవిడ్-19 కేంద్ర బృందం పర్యటించింది. లక్ష్మీనగర్, రిజిస్ట్రార్ కార్యాలయం రెడ్ జోన్లను బృందం సభ్యులు పరిశీలించారు. కరోనా పాజిటివ్ కేసులపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సేతు యాప్‌పై బృంద సభ్యులు ఆరా తీశారు. తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని వారు సూచించారు. అనంతరం కోడుమూరులోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ మధుమతి ధూబే, డాక్టర్. సంజయ్ కుమార్, సాదుఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
నంద్యాలలో కోవిడ్-19 కేంద్రబృందం పర్యటన