ETV Bharat / state

ఆదోనిలో పత్తి వ్యాపారుల విరాళం రూ. పది లక్షలు - lockdown in adhoni

కరోనా నియంత్రణ నేపథ్యంలో ప్రధానమంత్రి సహాయనిధి, సీఎం సహాయనిధికి దాతలు విరాళాలు అందజేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని పత్తి వ్యాపారులు రెండు లక్షలు పీఎం సహాయనిధికి, ఎనిమిది లక్షలు సీఎం సహాయనిధికి అందజేశారు.

Cotton merchants  donated ten lakhs to pm and cm relif funds in adhoni
ఆదోనిలో పత్తి వ్యాపారులు పది లక్షల విరాళాలు
author img

By

Published : Apr 11, 2020, 6:12 PM IST

కరోనా కట్టడికి లాక్​డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రధానమంత్రి సహాయనిధి, సీఎం సహాయనిధికి దాతలు సాయం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని పత్తి వ్యాపారులు రెండు లక్షలు పీఎం సహాయనిధికి, ఎనిమిది లక్షలు సీఎం సహాయనిధికి అందజేశారు. నగదు చెక్కులను ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి వ్యాపారులు అందించారు. కరోన వైరస్ నివారణకు తమవంతు సహాయం అందించామని పత్తి వ్యాపారుల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:

నిరాశ్రయులకు దాతల ఆపన్నహస్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.