కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 44,059 మందికి కరోనా సోకగా 36,961 మంది కరోనాను జయించారు. 6726 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో కోలుకోలేక తాజాగా ఐదుగురు మృతిచెందగా ఇప్పటి వరకు జిల్లాలో కరోనా తో 372 మంది చనిపోయారు. కొత్తగా కొవిడ్ ఆసుపత్రుల నుంచి 447 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు స్వర్ణం