ETV Bharat / state

'రియల్ ఎస్టేట్ కోసమే.. రాజధాని మార్పునకు కుట్ర' - change capital for real estate

స్వలాభం కోసమే ప్రభుత్వం రాజధానిని మార్చడానికి కుట్ర చేస్తుందని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి విమర్శించారు. రాజధాని అంశంపై మంత్రి బొత్స చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్పందించకపోవటం దారుణమన్నారు.

జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి
author img

By

Published : Aug 27, 2019, 8:31 PM IST

జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రాజధానిని దొనకొండకు మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఎంతోమంది ప్రజలు రాజధాని అమరావతి కోసం భూములిచ్చారని గుర్తుచేశారు. ఆ విషయాన్ని సీఎం జగన్, మంత్రి బొత్స విస్మరిస్తున్నారన్నారు. తమ నాయకుడు చంద్రబాబును టార్గెట్ చేయటమే పనిగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. జిల్లాలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉన్నా...జిల్లా ఇన్​చార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించకపోవటం దారుణమన్నారు.

ఇదీచదవండి

రాజధాని రైతుల కౌలు చెల్లింపు నిధులు విడుదల

Intro:Ap_Vsp_106_11_Ennikala_Poling_Av_c16
బి రాము భీమునిపట్నం నియోజకవర్గం విశాఖ జిల్లా

Body:విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఉన్న 332 పోలింగ్ కేంద్రాల్లో కొన్ని చోట్ల ఈవీఎంలో వివి ప్యాడ్ లో మరెంతో కొంత ఆలస్యంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది భీమిలి నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు కు కేవలం 11 శాతం మాత్రమే పోలింగ్ అయింది 11 గంటలకు 21% వంటి గంటకు 37 శాతం మూడు గంటలకు 47 శాతం పోలింగ్ నమోదయింది భీమిలి లో ఉన్న సిబిఎన్ హైస్కూల్లో లో 174 పోలింగ్ బూత్ లో వైకాపా అభ్యర్థి మొత్తం శెట్టి శ్రీనివాసరావు తన కుటుంబీకులతో కలిసి క్యూలైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు

Conclusion:ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ ఓటర్లు ఓ వ్యక్తితో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు మహిళలు తమ చీరకొంగును నెత్తి మీద పెట్టుకొని నిలబడ్డారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.