ETV Bharat / state

రతనాల'సీమ'గా మారుస్తా!

కర్నూలు జిల్లా ప్రజల కలలు సాకారం చేసే బాధ్యతను తెదేపా ప్రభుత్వం తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వేదావతి ప్రాజెక్టు వల్ల కర్నూలులో 80 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు. వేదావతి ప్రాజెక్టుతో కర్నూలు ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. తాను, కేఈ, సూర్యప్రకాశ్‌రెడ్డి ముగ్గురూ రాయలసీమ బిడ్డలమేనని... రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చారు.

కోడుమూరు సభలో చంద్రబాబు ప్రసంగం
author img

By

Published : Mar 2, 2019, 6:41 PM IST

కోడుమూరు సభలో చంద్రబాబు ప్రసంగం
రాయలసీమను రతనాల సీమగా మార్చుతామన్న హామీని నిలబెట్టుకుంటామన్నారు... ముఖ్యమంత్రి చంద్రబాబు. కర్నూలు జిల్లా కోడుమూరులో తెదేపా బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి.. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబాన్ని పార్టీలోకి ఆహ్వానించారు.సభావేదిక వద్ద పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. వేదవతి ఎత్తిపోతల పథకం శిలాఫలకం, రాజోలిబండ కుడి ప్రధాన కాల్వ పనుల శిలాఫలకం , గుండ్రేవుల జలాశయం పైలాన్‌ ఆవిష్కరించారు. రూ.1,300 కోట్లతో ఎల్‌ఎల్‌సీ పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.
undefined

వేదావతి ప్రాజెక్టు వల్ల 80 వేల ఎకరాలకు నీరు వస్తాయని... ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని సీఎం చెప్పారు. ఆర్డీఎస్‌ కుడికాలువ ప్రాజెక్టు పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచామని తెలిపారు. కర్నూలు జిల్లా ప్రజల కలలు సాకారం చేసే బాధ్యత తెదేపా ప్రభుత్వం తీసుకుందన్నారు . గుండ్రేవుల ప్రాజెక్టు వల్ల 20 టీఎంసీల నీళ్లు వస్తాయన్నారు. ప్రాజెక్టుతో కేసీ కెనాల్‌ ఆయకట్టు మొత్తం స్థిరీకరణ జరుగుతుందని తెలిపారు.

ఒకేరోజు రూ.8,100 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పునాది వేయడం తన అదృష్టమని ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. రాయలసీమకు 214 టీఎంసీల సాగునీరు ఇచ్చామని స్పష్టం చేశారు.తాను, కేఈ, సూర్యప్రకాశ్‌రెడ్డి ముగ్గురూ రాయలసీమ బిడ్డలమేనని...రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ వచ్చేందుకు... పత్తికొండ, డోన్‌, ఆలూరులోని 62 చెరువులకు నీరిచ్చేందుకు కృషిచేస్తామని తెలిపారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Recent (CCTV - No access Chinese mainland)
1. Entrance to building of Chinese People's Political Consultative Conference (CPPCC) National Committee
2. CPPCC emblem
3. Plaque reading "Chinese People's Political Consultative Conference (CPPCC) National Committee"
FILE: China - Exact Date and Location Unknown (CCTV - No access Chinese mainland)
4. Various of CPPCC members having meeting
FILE: Guyuan City, Ningxia Hui Autonomous Region - Date Unknown (CCTV - No access Chinese mainland)
5. Various of CPPCC members inspecting agriculture business
FILE: China - Exact Date and Location Unknown (CCTV - No access Chinese mainland)
6. Various of CPPCC members conducting investigation in rural areas
Beijing, China - Recent (CCTV - No access Chinese mainland)
7. SOUNDBITE (Chinese) Zhang Xingying, CPPCC member (staring with shot 6):
"In our research in the countryside, we found that leaders are playing very important roles. Thus, we hope, through our proposals, the government could give more favorable policies to protect agriculture and the countryside, allowing people that understand and love agriculture to concentrate on agriculture."
FILE: China - Exact Date and Location Unknown (CCTV - No access Chinese mainland)
8. Various of CPPCC members conducting investigation in rural areas
Beijing, China - Recent (CCTV - No access Chinese mainland)
9. Entrance to State Council Leading Group Office of Poverty Alleviation and Development
10. SOUNDBITE (Chinese) Su Guoxia, spokeswoman, State Council Leading Group Office of Poverty Alleviation and Development:
"[The CPPCC] has raised many constructive proposals on the standard and progress of poverty relief, forward-looking topics such as poverty reduction strategy after 2020 and the integration between poverty reduction and countryside revitalization."
11. Various of CPPCC members having meeting
12. SOUNDBITE (Chinese) Li Zhiyong, director, CPPCC Committee of Proposals (starting with shot 11):
"The theme of this year is to improve the quality of proposal handling. The CPPCC Committee of Proposals should center on the theme of this year to tighten quality control and strictly follow the standards, so as to raise the number of high-quality proposals and consequently enhance the quality of handling proposals."
13. Various of CPPCC members having meeting
Members of the Chinese People's Political Consultative Conference (CPPCC) carried out 90 research and investigation programs over the past year, trying to solve issues concerning people's livelihood.
The CPPCC is an important institution of multi-party cooperation and political consultation led by the Communist Party of China (CPC). Its function includes conducting political consultations on major state policies and important issues, exercising democratic supervision through proposals and criticisms.
Over the past year, members from the agriculture and rural affairs committee of the CPPCC National Committee, which was established in 2018, visited several regions and provinces such as Ningxia Hui Autonomous Region, Sichuan and Shaanxi provinces, to solicit opinions of those working at grassroots.
"In our research in the countryside, we found that leaders are playing very important roles. Thus, we hope, through our proposals, the government could give more favorable policies to protect agriculture and the countryside, allowing people that understand and love agriculture to concentrate on agriculture," said Zhang Xingying, a CPPCC member.
2018 marked the start of the country's three-year action plan for poverty alleviation. More CPPCC members shifted their attention on this topic. They gave out a record-high number of proposals on poverty reduction in 2018 - 209 proposals, up 40 percent from the previous year.
"[The CPPCC] has raised many constructive proposals on the standard and progress of poverty relief, forward-looking topics such as poverty reduction strategy after 2020 and the integration between poverty reduction and countryside revitalization," said Su Guoxia, spokeswoman for the State Council Leading Group Office of Poverty Alleviation and Development.
All proposals have got reply by competent authorities and some have been turned into policies and carried out.
Based on the proposal of supports to poverty reduction in areas of extreme poverty, the government decided to put another 214 billion yuan (about 32 billion U.S. dollars) from the state revenue into poverty reduction from 2018 to 2020. Among them, 105 billion yuan (about 15.7 billion U.S. dollars) will be used in poverty reduction in areas of extreme poverty.
Meanwhile, CPPCC members also investigated in pollution control in 14 provinces and cities.
Several proposals on the well-being of the people have been accepted and handled by the state, greatly pushing forwards solutions to relevant problems.
"The theme of this year is to improve the quality of proposal handling. The CPPCC Committee of Proposals should center on the theme of this year to tighten quality control and strictly follow the standards, so as to raise the number of high-quality proposals and consequently enhance the quality of handling proposals," said Li Zhiyong, director of the CPPCC Committee of Proposals.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.