కర్నూలులో లాక్డౌన్ ప్రశాంతగా కొనసాగుతోంది. ఉదయం నిత్యావసర వస్తువులు తీసుకునేందుకు ప్రజలు బయటకు వచ్చారు. రైతు బజార్ల వద్ద రద్దీ దృష్ట్యా నగరంలోని వినాయక్ ఘాట్ వద్ద మరో రైతు బజారును అధికారులు ఏర్పాటు చేశారు. రిలయన్స్ మార్ట్ వద్ద సామాజిక దూరం పాటిస్తూ క్యూలైన్లో నిలబడి సరకులు తీసుకుంటున్నారు.
కర్నూలులో ప్రశాంతంగా కొనసాగుతున్న లాక్డౌన్ - కర్నూలు రిలయన్స్ మార్ట్ వద్ద సామాజిక దూరం
ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో భాగంగా కర్నూలులో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ సరకులు తీసుకున్నారు.
![కర్నూలులో ప్రశాంతంగా కొనసాగుతున్న లాక్డౌన్ Clear ongoing lockdown in Kurnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6667039-202-6667039-1586060611938.jpg?imwidth=3840)
ప్రశాంతంగా కొనసాగుతున్న లాక్డౌన్
కర్నూలులో లాక్డౌన్ ప్రశాంతగా కొనసాగుతోంది. ఉదయం నిత్యావసర వస్తువులు తీసుకునేందుకు ప్రజలు బయటకు వచ్చారు. రైతు బజార్ల వద్ద రద్దీ దృష్ట్యా నగరంలోని వినాయక్ ఘాట్ వద్ద మరో రైతు బజారును అధికారులు ఏర్పాటు చేశారు. రిలయన్స్ మార్ట్ వద్ద సామాజిక దూరం పాటిస్తూ క్యూలైన్లో నిలబడి సరకులు తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి:నాటు సారా కేంద్రాలను ధ్వంసం చేసిన పోలీసులు