బనగానపల్లెలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు - latest news of christmas celebrations in banaganepali
కర్నూలు జిల్లా బనగానపల్లెలో క్రిస్మస్ వేడుకులు ఘనంగా నిర్వహించారు. సీఎస్ఐ చర్చి, ఆర్సీఎం చర్చిల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పార్థనలు చేశారు. ఏసు జననం గురించి క్రైస్తవులు గుర్తుచేసుకున్నారు. చర్చీలను ప్రత్యేకంగా అలంకరించారు. నియోజకవర్గంలోని సంజామల, కొలిమిగుండ్ల, అవుకు మండలాల్లోని చర్చీలన్నీ క్రైస్తవుల భక్తిగీతాలతో మారుమోగాయి.
Intro:కర్నూలు జిల్లా బనగానపల్లెలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు బనగానపల్లె తో పాటు కోవెలకుంట్ల సంజామల కొలిమిగుండ్ల అవుకు మండలం లో కూడా క్రిస్టియన్లు క్రిస్మస్ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు బనగానపల్లి సీఎస్ఐ చర్చి ఆర్సీఎం చర్చి అన్ని చర్చిలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు యేసు జననం లోకానికి ఆదర్శమని పలువురు పేర్కొన్నారు నడవాలని తెలిపారు క్రిస్మస్ సందర్భంగా చర్చలకు ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరించి చేశారు