కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ కు 14 టన్నుల చీనీ పండ్లు చేరాయి. మార్కెట్ సిబ్బంది కిలో 15 రూపాయలు చొప్పున పట్టణంలో విక్రయిస్తున్నారు.
ప్రత్యేక వాహనాల్లో సంచరిస్తూ అమ్మకాలు చేస్తున్నారు. తక్కువ ధరలో లభించిన కారణంగా.. వీటిని కొనేందుకు జనాలు ఆరాటపడ్డారు.
ఇదీ చూడండి: