కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో.. ఇటీవల ధ్వంసం చేసిన విగ్రహాలను త్రిదండి చినజీయర్ స్వామి సందర్శించారు. దాడి ఘటనపై పూజారులు, గ్రామస్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, సజ్జలగుడ్డంలోని ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్లారు.
ఇదీ చదవండి: