కర్నూలు జిల్లా ఆలూరులో రైతులకు పప్పు శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. ఆలూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో రైతులకు 40 శాతం రాయితీపై విత్తనాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. వర్షాలతో ఆలూరు నుంచి అమరావతి వరకు ఎటుచూసినా పచ్చదనంతో పంటపొలాలు కళకళలాడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చూడండి-విశాఖ విద్యార్థులకు ఏసీఏ తీపి కబురు