ETV Bharat / state

ఎస్సై దురుసు ప్రవర్తనతో మహిళ ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా చిన్న బోధన గ్రామానికి చెందిన మాధవి అనే మహిళ తనపై ఎస్ఐ దాడి చేశారంటూ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా స్పందించారు.

chandrababu tweets on lady suicide attempt with harresment of police at kurnool
ఎస్సై దురుసు ప్రవర్తనతో మహిళ ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jan 18, 2020, 11:32 AM IST

ఎస్సై దురుసు ప్రవర్తనతో మహిళ ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చిన్న బోధన గ్రామానికి చెందిన మాధవి అనే మహిళ ... పార్వేట ఉత్సవాలలో భాగంగా స్వామిని తన ఇంటి వద్దకు రావాలని పట్టుబట్టింది. ఈ విషయంపై గొడవ జరిగే అవకాశం ఉండటంతో చాగలమరి ఎస్సై శరత్ కుమార్ రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎస్సై కొంగు లాగి దురుసుగా ప్రవర్తించారని మనస్థాపానికి చెందిన మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నాయకులపై పోలీసులు సైతం దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
తెదేపా నేతల ఆగ్రహం
ఎస్సై దురుసు ప్రవర్తనపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... పోలీస్​స్టేషన్ ఎదురుగా బైఠాయించారు. వైకాపా కార్యకర్తలుగా పోలీసులు పని చేస్తున్నారని... వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు కోరుతున్నారు. ప్రస్తుతం బాధితురాలు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా... మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆమెను పరామర్శించారు.

ఇదీ చదవండి: క్రికెట్ బంతి తగిలి బాలుడు మృతి

Intro:ap_knl_102_17_lady_suicide_attempt_ab_ap10054 note సారీ ఫైల్ ఎఫ్.టి.పి ద్వారా పంపించాను గమనించగలరు కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో చిన్న బోధన గ్రామం చెందిన మాధవి అనే మహిళ తనపై ఎస్ఐ దాడి చేశారంటూ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా స్పందించారు రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నేతల పై పోలీసులు సైతం దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి చాగలమర్రి మండలం చిన్న బోధన గ్రామం చెందిన మాధవి ఇంటి వద్దకు పార్వేట ఉత్సవాలలో భాగంగా స్వామి తన ఇంటి వద్దకు రావాలని పట్టుబట్టారు ఈ విషయంపై గొడవ జరిగే అవకాశం ఉండటంతో చాగలమరి ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి గ్రామానికి చేరుకున్నారు ఈ క్రమంలో ఎస్సై కొంగు లాగి దురుసుగా ప్రవర్తించారని మనస్థాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది ఎస్ఐ దురుసు ప్రవర్తనపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేషన్ ఎదురుగా బైఠాయింపు చేశారు ఎస్సై వైకాపా కార్యకర్తగా పని చేస్తున్నాడని ఇలాంటి చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు కోరుతున్నారు ప్రస్తుతం మాధవి నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది ఈమెను మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పరామర్శించారు

Body:చాగలమర్రి మండలంలో పోలీసులు దాడి చేశారంటూ మహిళ ఆత్మహత్యాయత్నం ట్విట్టర్ ద్వారా స్పందించిన చంద్రబాబు

Conclusion:చాగలమర్రి ఘటనపై చంద్రబాబు ట్విట్టర్ లో స్పందన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.