ETV Bharat / state

కారులో హఠాత్తుగా మంటలు.. కారణం? - ఆదోని పట్టణం తాజా సమాచారం

ఆదోనిలో ఎండ వేడికి కారు నుంచి మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు పోలీసుల సహాయంతో పరిస్థితిని అదుపు చేశారు.

car lit fire suddenly in adoni
రెండో పట్టణ పోలీస్​స్టేషన్​ ఎదురుగా ఉన్న కారులో నుంచి వ్యాపించిన మంటలు
author img

By

Published : Apr 10, 2020, 3:20 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో ఎండ వేడికి కారులో మంటలు వచ్చాయి. రెండో పట్టణ పోలీస్​ స్టేషన్​ ఎదురుగా విజయ బ్యాంకు ఆవరణలో జరిగిన ఈ ఘటనలో కారు కాలిపోయింది. గమనించిన పోలీసులు, స్థానికులు వెంటనే మంటలు వ్యాపించకుండా పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. కారు యజమానిని నూర్​ ఆహ్మద్ గా గుర్తించారు​.

ఇదీ చదవండి:

బ్రాడీపేటలో కారులో చెలరేగిన మంటలు...వాహనం దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.