కర్నూలు జిల్లా శ్రీశైలం సాక్షి గణపతి ఆలయం వద్ద కారు బీభత్సం స్పష్టించింది. పూజా కార్యక్రమం అనంతరం నిమ్మకాయలను తొక్కించడానికి కారును ముందుకు తీసుకెళ్లే క్రమంలో బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్‌పై చోదకుడు కాలు పెట్టాడు. క్యూలైన్లలో ఉన్న భక్తుల మీదకు వాహనం వేగంగా దూసువెళ్లింది. ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను శ్రీశైలం దేవస్థానం సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉన్నందున మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. బాధితులంతా సంగారెడ్డి జిల్లాకు చెందినవారుగా గుర్తించారు.
నిమ్మకాయలను తొక్కించబోయి జనాలపై దూసుకెళ్లిన కారు
ఓ వ్యక్తి తన కారుకు పూజ చేయించాలని ఆలయానికి తీసుకురాగా అది భక్తులపై దూసుకెళ్లింది. ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి.
కర్నూలు జిల్లా శ్రీశైలం సాక్షి గణపతి ఆలయం వద్ద కారు బీభత్సం స్పష్టించింది. పూజా కార్యక్రమం అనంతరం నిమ్మకాయలను తొక్కించడానికి కారును ముందుకు తీసుకెళ్లే క్రమంలో బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్‌పై చోదకుడు కాలు పెట్టాడు. క్యూలైన్లలో ఉన్న భక్తుల మీదకు వాహనం వేగంగా దూసువెళ్లింది. ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను శ్రీశైలం దేవస్థానం సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉన్నందున మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. బాధితులంతా సంగారెడ్డి జిల్లాకు చెందినవారుగా గుర్తించారు.
రిపోర్టర్ సుందర్ ఈ టీవీ కంప్యూటర్ కడప.
నోట్: సార్ ఇదే ఫైల్ నెంబర్పై స్క్రిప్ట్, విజువల్స్ పంపించాను పరిశీలించగలరు.2 ఫైల్ గా బైట్స్ పంపిస్తున్నాను పరిశీలించగలరు
Body:కేంద్ర కారాగారం నందనవనం
Conclusion:కడప