ETV Bharat / state

కొవ్వొత్తులతో కోలాటం.. అమ్మవారికి ఆడపడుచుల నీరాజనం - ఆదోని

దసరా నవరాత్రుల సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో కొవ్వొత్తులతో కోలాటం నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు.

కొవ్వొత్తుల కోలాటం చూశారా?
author img

By

Published : Oct 1, 2019, 10:13 AM IST

కొవ్వొత్తుల కోలాటం చూశారా?

దసరా నవరాత్రి ఉత్సవాలు కర్నూలు జిల్లా ఆదోనిలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో రెండో రోజు సందర్భంగా అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా వాసవి మహిళ మండలి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో చేసిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవటానికి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తుండగా.. ఆలయం కిక్కిరిసిపోయింది.

ఇదీ చదవండి:

రికార్డు ధర: రూ. 7వేలకుపైగా పలుకుతున్న క్వింటా వేరుశెనగ

Intro:ap_cdp_16_01_dasara_uchavalu_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కడపలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కడప అమ్మవారి శాల లో శ్రీ వాసవి మాత భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి శాల ఆవరణాన్ని విద్యుద్దీపాలతో చూడముచ్చటగా అలంకరించారు. భారీ సంఖ్యలో మహిళా భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని బంగారు నగలతో అలంకరించి, వివిధ రకాల పూలతో పందిరి వేశారు. అలానే విజయ దుర్గ దేవి ఆలయం లో దసరా ఉత్సవాలు కన్నులపండుగగా జరుగుతున్నాయి. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ఆలయాలన్నీ కిక్కిరిసి ఉంటాయి.

Body:దసరా ఉత్సవాలు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.