ETV Bharat / state

వైకాపాకు ఓటు వేస్తే ...భాజపాకు వేసినట్లే: బైరెడ్డి - బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

నందికొట్కూరు పట్టణంలో  రాయలసీమ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెదేపా తరఫున విస్తృత ప్రచారం చేశారు. బహిరంగ సమావేశాలు నిర్వహించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

వైకాపాకు ఓటు వేస్తే ...భాజపాకు వేసినట్లే: బైరెడ్డి
author img

By

Published : Mar 28, 2019, 8:38 AM IST

వైకాపాకు ఓటు వేస్తే ...భాజపాకు వేసినట్లే: బైరెడ్డి
కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో రాయలసీమ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెదేపా తరఫున విస్తృత ప్రచారం చేశారు. రజక కాలనీలో తిరుగుతూ... బహిరంగ సమావేశాలు నిర్వహించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వైకాపాకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లే అన్నారు. తెదేపాను గెలిపించుకుంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే అభివృద్ధి చేయడమే కాకుండా అన్ని వర్గాల వారికి సమన్యాయం కల్గుతుందని పేర్కొన్నారు. నందికొట్కూరు తెదేపా అభ్యర్థి బండి జయరాజు, పార్లమెంట్ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డిని గెలిపించుకోవాలి అన్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Scheduled news bulletins only. Max use 2 minutes for clients in Germany and Austria. Otherwise, max use 90 seconds. No use prior to and/or during Sky Germany's live broadcast of the respective event. Use within 24 hours. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Austin Country Club, Austin, Texas, USA. 27th March 2019.
++SHOTLIST AND FULL STORYLINE TO FOLLOW++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
SOURCE: PGA Tour
DURATION: 02:14
STORYLINE:
World number five Justin Thomas 3&2 defeat to Denmark's Lucas Bjerregaard was the big upset in the first day of the WGC-Dell Technologies Match Play in Austin, Texas on Wednesday.
World number one and 2017 winner Dustin Johnson enjoyed a 4&3 victory over Chez Reavie, while Tiger Woods claimed a 3&1 win against Aaron Wise, Rory McIlroy cruised past Luke List 5&4 and Spain's Jon Rahm enjoyed the biggest winning margin with a 7&5 thrashing of Si Woo Kim.
++MORE TO FOLLOW++
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.