ETV Bharat / state

నమ్మించి మోసం చేశారు: బుట్టా రేణుక

కర్నూలు లోక్​సభ స్థానంపై తనతో ఒక్క మాట చెప్పకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఎంపీ బుట్టా రేణుక ఆవేదన చెందారు. కేడర్ లేదని సీటు కేటాయించకపోవడం బాధ కలిగించిందన్నారు.

author img

By

Published : Mar 20, 2019, 8:02 PM IST

మీడియాతో ముచ్చటిస్తున్న బుట్టా రేణుక
మీడియాతో ముచ్చటిస్తున్న బుట్టా రేణుక
కర్నూలు లోక్​సభ నియోజకవర్గంవిషయంలో తనతో ఒక్క మాటచెప్పకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఎంపీ బుట్టా రేణుక ఆవేదన చెందారు. తెదేపాలోకి కోట్ల సూర్య ప్రకాశ్​రెడ్డివచ్చిన అనంతరం సీఎంనుకలిసినా... టిక్కెట్​ కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదని చెప్పారు.కేడర్ లేదన్న కారణం చెబుతూతనకు సీటు కేటాయించకపోవడం బాధ కలిగించిందన్నారు. నమ్మించి జగన్ ఆశయంలో భాగస్వామిగా మారి వైకాపా గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు.

గత ఎన్నికల్లో కర్నూలు లోక్​సభస్థానానికి వైకాపా తరఫున పోటీ చేసి విజయం సాధించిన రేణుక.. అనంతరం తెదేపాలోకి చేరారు. తాజాగా తెదేపా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో రేణుకకు చోటు దక్కలేదు. కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి కోట్ల సూర్యప్రకాశ్​ను తెదేపా బరిలోకి దింపింది. ఈ పరిణామంతో అలకబూనిన రేణుక... ఈ నెల 16న వైకాపా గూటికి చేరారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Iraq - March 19, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of port
2. Various of ruins along road
3. SOUNDBITE (Arabic) Khaled Ibrahim, a Basra Media worker:
"Government hasn't made any plan for Basra. Many resources have been wasted in mending and repairmen, but no result has been shown with money spent."
4. Various of river, bridge
5. Museum
6. Relic of Urs City, tourists
7. SOUNDBITE (Arabic) Khaled Ibrahim, a Basra Media worker:
"Not only Nasiriyah, Mosul faces the same condition, also the people who face the same condition have lost chance for development and education."
FILE: Iraq - November, 2018 (CCTV - No access Chinese mainland)
8. Various of Green Zone being demolished
The invisible impact of the Iraq war appears hard to be removed in terms of the country’s long-term development and the mentality of the citizens 16 years on as chaos, terrorist attacks and religious conflicts still constantly happen.
On March 20, 2003, the U.S., against widespread opposition from the international community, launched the war against the country on false ground of Iraq secretly possessing mass destruction weapons.
Basra, a vital town in southern Iraq, was the confrontation ground between the Iraqi army and British armored forces, where intensify combat was carried out due to the rich oil resources.
Over ten-minute-drive from its center, there are still large areas of war ruins.
Here was the site of a military base during Saddam’s ruling. Since 2003, it has remained such desolate and little changed as the post-war reconstruction is not moving forward much.
"Government hasn't made any plan for Basra. Many resources have been wasted in mending and repairmen, but no result has been shown with money spent," said Khaled Ibrahim, a Basra media worker.
Not far away from Basra is Nasiriyah, a confrontation ground between the U.S. and Iraqi forces.
Tourism and archaeology used to be important precious industries for Nasiriyah, but they are now facing an imminent threat.
The famous ancient Urs City in Nasiriyah has a history of 4,000 to 6,000 years, yet due to lack of regular maintenance and management, irreversible damage is still being done to it.
"Not only Nasiriyah, Mosul faces the same condition, also the people who face the same condition have lost chance for development and education," Ibrahim added,
The rigorously guarded Green Zone set by U.S. and Britain in Baghdad has basically opened with deconstruction of an important checkpoint in March 16. Perhaps, the final traces of war in the capital are slowly being erased.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.