ETV Bharat / state

'బుడగ జంగాలకు రిజర్వేషన్ కల్పించండి' - కర్నూలులో బుడగ జంగాలకు రిజర్వేషన్ వార్తలు

తమకు రిజర్వేషన్లు లేని కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నామని బుడగ జంగం వర్గ ప్రజలు వాపోయారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు తమకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని కోరారు.

budaga jaangam community people asks to provide reservation at kurnool
బుడగ జంగాలకు రిజర్వేషన్ కల్పించండి
author img

By

Published : Mar 11, 2020, 4:46 PM IST

బుడగ జంగాలకు రిజర్వేషన్ కల్పించండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాల వారికి అవకాశాలు దక్కుతుంటే.. తమకు మాత్రం ఆ అవకాశం లేకుండా పోయిందని బుడగ జంగాల నేతలు కర్నూలులో ఆవేదన చెందారు. తమకు రిజర్వేషన్లు లేకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. తమకు సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని బుడగ జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని కోరారు.

ఇదీ చదవండి:

జూనియర్ పరీక్ష రాసిన సీనియర్ ... సిగ్నేచర్​తో సీన్​ రివర్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.