ETV Bharat / state

చెల్లె పెళ్లి చేసుకుంటోందని.. సోదరుడి కిరాతకం! - kurnool

తనకు ఇష్టం లేని వ్యక్తితో చెల్లెలు పెళ్లి చేసుకుంటోందని.. ఓ అన్న.. అదీ పెద్దమ్మ కొడుకు.. ఆగ్రహించాడు. చెల్లెలి గొంతు కోశాడు.

పెళ్లి చేసుకుంటోందని సోదరుడి కిరాతం
author img

By

Published : Jun 19, 2019, 1:30 PM IST

పెళ్లి చేసుకుంటోందని సోదరుడి కిరాతం

వరుసకు చెల్లెలు అవుతుందన్న బాంధవ్యాన్ని మరిచిపోయాడు. పెళ్లి కుదిరిన వేళ.. ఆశీర్వదించాల్సిన చేతితోనే.. నిర్దాక్షిణ్యంగా గొంతు కోసేశాడు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నూనెపల్లెలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన జ్యోతి అనే యువతికి ఓ వ్యక్తితో వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. ఈ సంబంధం వద్దని జ్యోతి పెద్దమ్మ కొడుకు సుబ్బరాయుడు వారించాడు. అయినా.. ఆయన మాట వినకుండా.. పెళ్లి పనులు కానిచ్చేశారు. తన చెల్లి పెళ్లి జరగబోతోందని కోపోద్రిక్తుడైన సుబ్బరాయుడు... దారుణానికి తెగబడ్డాడు. పెళ్లిని ఎలాగైనా ఆపాలని.. చెల్లెలు జ్యోతి గోంతు కోసేశాడు. గమనించిన స్థానికులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జ్యోతికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

భార్యపై కర్రలతో దాడి చేసిన భర్త .... అనంతరం హత్యాయత్నం

Intro:AP_ONG_21_19__MONKEY ANTYAKRIYALU _AVB_C1
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307
ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం ,కృష్ణ శెట్టిపల్లి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన కోతికి yuva కేర్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు తమ సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమం చేయడం మాకెంతో స్ఫూర్తిదాయకంగా ఉందని వారు తెలిపారు

Body:AP_ONG_21_19__MONKEY ANTYAKRIYALU _AVB_C1

Conclusion:AP_ONG_21_19__MONKEY ANTYAKRIYALU _AVB_C1
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.