కర్నూలు జిల్లా పాణ్యంలో దారుణం జరిగింది. ప్రైవేటు పాఠశాలకు చెందిన ఎల్‌కేజీ విద్యార్థి పురుషోత్తమ్ రెడ్డి అత్యంత దారుణమైన స్థితిలో చనిపోయాడు. పాఠశాలలో మధ్యాహ్నం భోజన సమయంలో సాంబారు గిన్నెలో పడిపోయాడు. కర్నూలులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు.
సాంబారు గిన్నెలో పడి... బాలుడు మృతి - boy died by fell down in sambar bin
![సాంబారు గిన్నెలో పడి... బాలుడు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5052674-23-5052674-1573650397977.jpg?imwidth=3840)
boy died
17:42 November 13
17:42 November 13
కర్నూలు జిల్లా పాణ్యంలో దారుణం జరిగింది. ప్రైవేటు పాఠశాలకు చెందిన ఎల్‌కేజీ విద్యార్థి పురుషోత్తమ్ రెడ్డి అత్యంత దారుణమైన స్థితిలో చనిపోయాడు. పాఠశాలలో మధ్యాహ్నం భోజన సమయంలో సాంబారు గిన్నెలో పడిపోయాడు. కర్నూలులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు.
Intro:Body:
Conclusion:
సాంబారు గిన్నెలో పడి... బాలుడు మృతి
కర్నూలు జిల్లా పాణ్యంలో దారుణం జరిగింది. ప్రైవేటు పాఠశాలకు చెందిన ఎల్‌కేజీ విద్యార్థి అత్యంత దారుణమైన స్థితిలో చనిపోయాడు. పాఠశాలలో మధ్యాహ్నం భోజన సమయంలో సాంబారు గిన్నెలో పడిన బాలుడు.. కర్నూలులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు.
Conclusion:
Last Updated : Nov 13, 2019, 6:38 PM IST