ఈతకు వెళ్లి నీటి కుంటలో పడిపోయిన 8 ఏళ్ల బాలుడు చనిపోయాడు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామంలో ఈ విషాదంచోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జయకార్, లలితమ్మ దంపతులరెండోకుమారుడు 3 వ తరగతి విద్యార్థి.ఎండ తీవ్రత తట్టుకోలేక తోటి పిల్లలతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న కుంటలోకి ఈత కోసం వెళ్లాడు. నీటిలో మునిగి ఊపిరాడక మృతిచెందాడు.
ఇదీ చదడవండి
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి