తల్లి ఒడిలో ఉండాల్సిన చిన్నారి... విగతజీవిగా మారి ముళ్ళ పొదల చెంత కనిపించింది. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయి పల్లి గ్రామంలో కలకలం సృష్టించింది.
ముళ్ల పొదల్లో పడి ఉన్న పాప మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆ చిన్నారి మృతిచెందినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు.
ఇదీ చదవండి: