ETV Bharat / state

'కృష్ణానీటిని తెలంగాణకు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు' - modi

కృష్ణా నది జలాలతో కర్నూలు జిల్లా దాహర్తి తీర్చాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య డిమాండ్​ చేశారు. హంద్రినీవా ద్వారా వెంటనే గాజులదిన్నెకు నీటిని విడుదల చేసి..అటునుంచి జిల్లా ప్రజలకు సరాఫరా చేయాలని కోరారు.

కపిలేశ్వరయ్య
author img

By

Published : Aug 3, 2019, 9:25 AM IST

కర్నూలు జిల్లా దాహార్తి తీర్చండి..!

శ్రీశైలానికి చేరుకుంటున్న కృష్ణా నీటిని తెలంగాణ రాష్ట్రానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని..భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య ఆరోపించారు. కృష్ణా నది జలాలతో కర్నూలు జిల్లా ప్రజల దాహార్తి తీర్చాలని డిమాండ్​ చేశారు. హంద్రీనీవా ద్వారా గాజులదిన్నెకు నీటిని విడుదల చేసి..అటునుంచి సరాఫరా చేయాలని కోరారు.

వైకాపా భాజపాతో అనధికార పొత్తు పెట్టుకుందని బృందా కారాట్​ ఎందుకన్నారు..! ఇక్కడ క్లిక్​ చేయండి

10 రాములమ్మ 11 సుబ్బమ్మ 12 రాములు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.